E-Paper
Advertisement

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!
Advertisement

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ మాజీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైఎస్ జగన్ రాష్ట్రంలో 104 సీట్లు గెలిచారు కానీ 11 సీట్లు గెలిచినట్లు ప్రకటించారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేటికి ఆద్రప్రదేశ్ లో అవే బ్రిటీష్ విదానాలను అమలు చేస్తున్నారని అన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో నిరంకుష విధానాలు అమలవుతున్నాయని అన్నారు.

Also Read: హైదరాబాద్‌లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం, దీనికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా?

జగన్ ఓడిపోలేదు..

Advertisement

ఆనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అతి ముఖ్యంగా ఈవీఎంల పనితీరు పై ఆమె తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నూతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజా ఓట్ల ఫలితాలను తారుమారు చేసి ఉంటాననే ఉద్దేశ్యంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు మోన్న జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 104 సీట్లు గెలిచారు కానీ 11 సీట్లు గెలిచినట్లు ప్రకటించారని తెలిపారు. అయితే దీనిని భట్టి చేస్తూ మహిళలు రాష్ట్రంలో ఎలాంటి దోరణిలో ఉన్నామో మనం అర్థం చేసుకొవాలని అన్నారు.

Advertisement

Also Read: తెలంగాణ మంత్రి వర్గ విస్తరనకు ఖర్గే గ్రీన్ సిగ్నల్.. చాన్స్‌దక్కే ముగ్గురు లీడర్లు వీళ్లే..!

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×