E-Paper
Advertisement

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై
Advertisement

Amaravati: ఏపీలో మినీ పుర పోరు ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. కూటమి పార్టీల మధ్య సీట్లు గతంలో కొలిక్కి రావడంతో అభ్యర్థుల ఎంపిక వేగవంతమైంది. వడపోసి మరీ అభ్యర్థులను ఎంపిక చేశాయి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు. అయితే కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై  నిరసనలు కొనసాగుతున్నాయి.

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు

ఏపీలో మినీ పుర పోరు ఎన్నికల సందడి మొదలైంది. ఈ దశలో 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు ఉన్నాయి. శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్లు ఉన్నాయి. 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

ఇక టీడీపీ ఒక కార్పొరేషన్‌ తోపాటు 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ మేయర్‌ అభ్యర్థిగా పేరం ఏడుకొండల పేరును ఓకే చేసింది. మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల మహిళలకు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులకు అవకాశం కల్పించారు అధినేత.

టీడీపీ అభ్యర్థులు జాబితా, బీజేపీ-జనసేన అభ్యర్థులపై

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ భార్య ప్రమీల ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ పోటీ చేస్తు్న్న 15 సీట్లలో బీసీలకు 5 రిజర్వ్‌ అయ్యాయి. ఓసీలు-4, ఎస్సీలు-2, ఎస్టీ-3 చొప్పున కేటాయించింది టీడీపీ హైకమాండ్. 15 మంది అభ్యర్థుల్లో 10 మంది ఇంటర్ పూర్తి చేశారు. 10 తరగతి, డిప్లొమా చేసినవారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఇక పదో తరగతి లోపు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.

Advertisement

ALSO READ: తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

Related News

తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

Big Stories

Advertisement
×