E-Paper
Advertisement

Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..

Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..
Advertisement
chandrababu shock

Chandrababu: చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయి విమర్శలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. తాను గుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. తన ఆస్తి 2 వేల కోట్లు అని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. 20 కోట్లు ఇచ్చి.. తన ఆస్తినంతా తీసుకోవాలని సవాల్ చేశారు. ఆ మేరకు ఖాళీ బాండ్‌పేపర్‌పై సంతకం చేసి మీడియాకు ఇచ్చారు.

సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి. చంద్రబాబు వేసిన శిలాఫలకాలు ఇంకా అలాగే ఉన్నాయని.. రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసి తీరతామని చెప్పారు.

Related News

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

Big Stories

Advertisement
×