E-Paper
Advertisement

Nara Bhuvaneswari : కార్యకర్త కుటుంబానికి పరామర్శ.. రూ.3 లక్షల ఆర్థికసాయం..

Nara Bhuvaneswari: విజయనగరంలో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబ సభ్యులను బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న అప్పారావు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురి అయింది.

Nara Bhuvaneswari : కార్యకర్త కుటుంబానికి పరామర్శ..  రూ.3 లక్షల ఆర్థికసాయం..
Advertisement

Nara Bhuvaneswari: విజయనగరంలో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబ సభ్యులను బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న అప్పారావు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురి అయింది.

బాధిత కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భార్య పద్మావతి, కుమారుడు జయంత్‌సాయితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పార్టీ తరుపున రూ.3లక్షల చెక్కును అందించారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని నారా భువనేశ్వరి అప్పారావు కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

Related News

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×