E-Paper
Advertisement

Devansh Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్.. హాజరైన నారా, నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

Devansh Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్.. హాజరైన నారా, నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
Advertisement

Devansh Dhoti Ceremony: ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ధోతీ వేడుక కార్యక్రమం.. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిదండ్రులు నారా లోకేష్, బ్రాహ్మణీలతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ఆకట్టుకుంటున్న ఫొటోలు..

నారా లోకేశ్ షేర్ చేసిన ఫొటోల్లో దేవాన్ష్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయాడు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీ ఈ ఫంక్షన్ హాజరైనట్లు తెలుస్తోంది. నారా లోకేష్, దేవాన్ష్ కింద కూర్చొని ఉండగా తాతయ్య బాలకృష్ణ, మామయ్య మోక్షజ్ఞ తేజ ధోతి వస్త్రాలను అందించారు. అనంతరం చంద్రబాబు, బాలయ్య కుటుంబాలు సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

Also Read: Jio Recharge Plans: రూ.799 ప్లాన్‌పై సందేహాలు.. జియో కీలక ప్రకటన.. యూజర్లకు పండుగే!

లోకేశ్ ఏమన్నారంటే?

Advertisement

కుమారుడి ధోతి ఫంక్షన్ ఫొటోలను షేర్ చేయడంతో పాటు నారా లోకేశ్ ఆసక్తికర క్యాప్షన్ సైతం దానికి పెట్టారు. ‘ఈరోజు మా దివాన్ష్ ధోతీ వేడుకను జరుపుకోవడానికి మా కుటుంబ సభ్యులు, ఆత్మీయులందరం ఒకచోట చేరాము. దివాన్ష్ ఎదిగి మన సంప్రదాయాలను ఇంత అందంగా ఆచరించడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రత్యేకమైన మైలురాయిని చేరుకున్న దివాన్ష్ జీవితాంతం సుఖసంతోషాలతో, విజయపథంలో సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అంటూ నారా లోకేశ్ రాసుకొచ్చారు.

Also Read: Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×