E-Paper
Advertisement

Pawan Kalyan Vs RGV: వాలంటీర్లపై పవన్ సంచలన ఆరోపణలు.. వర్మ కౌంటర్..

Pawan Kalyan Vs RGV: వాలంటీర్లపై పవన్ సంచలన ఆరోపణలు.. వర్మ కౌంటర్..
Advertisement

Pawan Kalyan Vs RGV latest news(Andhra news today): ఏపీలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. సంఘ విద్రోహ శక్తులకు సమాచారం చేరవేస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. దీని వెనకాల కొంతమంది వైసీపీ నేతల హస్తం కూడా ఉందని, తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందన్నారు పవన్. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పవన్ కామెంట్స్.. హాట్‌ టాపిక్‌గా మారాయి.

పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు దర్శకుడు ఆర్జీవీ. వాలంటీర్లకు ఆత్మాభిమానం ఉంటే వెంటనే పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అమ్మాయిల బ్రోకర్లు అంటూ వాలంటీర్లను పవన్ నీఛాతి నీఛంగా మాట్లాడారని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు వర్మ. భవిష్యత్తులో పవన్.. జగన్ పై కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అల్ ఖైదాకి ఫండింగ్ చేసింది, సౌదీ జర్నలిస్ట్ హత్యకు కారణం, ప్రపంచ స్కాములన్నింటికీ మూలం జగనేనని పవన్ అంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×