E-Paper
Advertisement

Pinnelli Ramakrishna Anticipatory : మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పిన్నెల్లి.. అనర్హుడన్న పీపీ!

Pinnelli Ramakrishna Anticipatory : మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పిన్నెల్లి.. అనర్హుడన్న పీపీ!
Advertisement

Pinnelli Ramakrishna Anticipatory Bail(AP political news): ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్, పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల్లో పిన్నెల్లిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక దానికి సంబంధించి ఇప్పటికే ఆయన కాస్త ఊరట లభించింది. కానీ మిగతా కేసుల్లోనూ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారాయన. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాదు అత్యవసరంగా విచారించాలని కోర్టుకు విన్నవించారు.

కాగా.. ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే కోర్టు విధించిన షరతులను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని, మరో మూడు కేసుల్లో బెయిల్ పొందేందుకు ఆయన అనర్హుడని పీపీ స్పష్టం చేశారు. వాదనలకు సమయం లేకపోవడంతో.. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

 

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×