BigTV English

Yogi Movie Re-release : ఓరోరి యోగి చించేయ్‌రో.. థియేటర్లో ఫ్యాన్స్ ఓవరాక్షన్..

Yogi Movie Re-release : ఓరోరి యోగి చించేయ్‌రో.. థియేటర్లో ఫ్యాన్స్ ఓవరాక్షన్..
Yogi


Yogi Movie Re-release : యోగి మూవీ రీరిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. నంద్యాల థియేటర్‌లో నానా హంగామా చేసారు. స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు చేస్తూ.. ఏకంగా స్క్రీన్‌ను చించేశారు.

ఫ్యాన్స్ ఓవరాక్షన్‌తో రెండు చోట్లు స్క్రీన్ చిరిగిపోయింది. వెంటనే సినిమాను నిలిపివేసింది థియేటర్ యాజమాన్యం. సుమారు 10లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంటోంది. థియేటర్ లో స్టార్ హీరోల సినిమాలను ప్రదర్శించాలంటే భయంగా ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.


Related News

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Big Stories

×