BigTV English

Puttaparthi : ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 97వ జయంత్యోత్సవాలు..

Puttaparthi : ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 97వ జయంత్యోత్సవాలు..

Puttaparthi : పుట్టపర్తిలో సత్యసాయి 97వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాల స్వామి రథానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు సత్యసాయి సెంట్రల్ ట్రస్టీ రత్నాకర్. రథంపై వేణుగోపాలుడిని పట్టణంలో ఊరేగించారు నిర్వహకులు. రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణంలో బారులు తీరారు భక్తులు. ఈ సందర్భంగా సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మారుమోగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, అడిషనల్ ఎస్‌పి రామకృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×