E-Paper
Advertisement

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!
Advertisement

Rajam Tragedy: విజయనగరం జిల్లా రాజాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన యావత్ సమాజాన్ని ఆలోచింపచేసేలే చేసింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాంలో భర్త అంత్యక్రియలకు డబ్బులు లేక ఐదు గంటలుగా మృతదేహం వద్దే భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో వారికి సహయం చేయాల్సిన బంధువులు సైతం ముఖం చాటసిన పరిస్థితి నెలకొంది.

మృతదేహం వద్ద భార్య..

రాజాం కుమ్మర వీధికి చెందిన వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందారు. వారికి పిల్లలు లేకపోవడంతో భార్య పుణ్యవతి ఒంటరిగా మిగిలిపోయారు. దీంతో అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహం వద్దే కన్నీరు పెట్టుకుందా మహిళ. కనీసం సహయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాక పోవడంతో ఈ సంఘటన కలకలం రేపింది. ఓ పక్క చనిపోయిన భర్త మరో పక్క పట్టించుకోని భందువులు ఇలా విగత జీవిగా ఆ మృదేహంతో మహిళ పడి ఉంది.

Advertisement

Also read: పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

పోలీస్ అధికారి..

అయితే ఈ విషయం తెలుసుకున్న రాజాం సీఐ నవీన్‌కుమార్‌ వెంటనే స్పందించి సాటి మహిళకు ఆర్థిక సాయం అందించారు. దీంతో బంధువులు దూరమైన వేళ పోలీసు అధికారి మానవత్వంతో అండగా నిలబడి ఆదుకున్నారు. పోలీస్ అధికారి చేసిన సహయంతో భార్య తమ కార్యక్రమాలు చేసింది. పోలీస్ చేసిన సహయానికి అక్కడి స్థానికులు అభినందనలు తెలిపారు. సాటి సమాజానికి ఇదో ఆలోచింపచేసే దారుణ సంఘటనగా కొనియాడారు.

Advertisement

Also read: ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

Tags

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×