E-Paper
Advertisement

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?
Advertisement

Gopika Health: ఏపీలో సంచలనం సృష్టించిన రాప్తాడు రంపంతో దాడి కేసు ఘటన మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యంపై కీలక అప్డేట్‌ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధితురాలి గోపిక ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన అన్నారు.

రక్తహీనత తగ్గుముఖం..

ఇప్పటికే గోపికకు రక్తహీనత తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుదని తెలిపారు. గతంలో 174గా ఉన్న సీఆర్‌పీ స్థాయి ప్రస్తుతం 46.38కు తగ్గిందని తెలిపారు. హిమోగ్లోబిన్ 9.5కు చేరగా రక్తహీనత క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుందని వైద్యులు తెలిపారపి మంత్రి అన్నారు. ఆక్సిజన్ సాయం లేకుండానే 99 శాతం ఆక్సిజన్ స్థాయిని బాధితురాలు స్వతహగా తీసుకుంటుందని తెలిపారు.

నెమ్మదిగా నడక..

Advertisement

ఇక కుడి ఛాతీలో ద్రవం తగ్గుముఖం పడుతుందని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడించారని తెలిపారు. ప్రస్థుతానికి ఆసుపత్రి వైద్యుల సహాయంతో బాధితురాలు నెమ్మదిగా నడుస్తున్నట్టు మంత్రి క్లారిటీ ఇచ్చారు. నొప్పి, ఆందోళన తగ్గించేందుకు మందులు. ఫిజియోథెరపీతో బాధితురాలు కోలుకుంటుందని త్వరలో సాదారణ స్థాయికి చురుకుంటుందని తెలిపారు.

Also read: ఏపీలో రాప్తాడు కేసు నిందితుడి పరిస్ధితి విషమం.. ఆసుపత్రికి తరలింపు!

Tags

Related News

ఏపీలో 45 ఏళ్లుగా ఒకే కుటుంబం గుప్పిట్లో గ్రామ రాజకీయం.. ఎక్కడో తెలుసా..?

తిరుపతి శ్రీసిటీలో మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు ఆర్డర్?

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

ఏపీలో రాప్తాడు కేసు నిందితుడి పరిస్ధితి విషమం.. ఆసుపత్రికి తరలింపు!

ఏకాభిప్రాయానికి రండి.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం లేఖ..!

జనసేన లేకపోతే కూటమికి ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు: బొత్స సత్యనారాయణ

తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×