E-Paper
Advertisement

Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Anantapur :  ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement

Anantapur : అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగివున్న సిమెంట్ లారీని ఐచర్ వాహనం ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పై నిలిపారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఖాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టాటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సుభాష్ ను పోలీసులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని హిరియారు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×