E-Paper
Advertisement

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..
Advertisement
Eluru News

Eluru News : ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు డాక్టర్లు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది మహిళ. ఆమెకు సిజేరియన్‌ చేసి, బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో కత్తెర మర్చిపోయారు.

డిశ్చార్జ్ తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలింత.. కొంతకాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఆసుపత్రికి వెళితే.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం బయటపడింది.

Advertisement

ఈ ఘటన బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎక్స్‌రేను ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×