BigTV English

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana:  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.


ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టికెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేశారు. 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజవర్గం నుంచి గెలుపుపొందారు. అక్కడి నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది.

ALSO READ:  పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోం మంత్రి అనిత.. వెంటనే రంగంలోకి దిగి ఏం చేశారంటే?


1983, 1985,1989, 1994, 1999 అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు రెడ్డి సత్యనారాయణ. టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

చంద్రబాబు కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×