BigTV English

TDP Final list released: ఫైనల్ లిస్ట్.. పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రులు

TDP Final list released: ఫైనల్ లిస్ట్.. పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రులు
TDP released Assembly and Loksabha candidates Final list
T

TDP Final list released: ఎట్టకేలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది టీడీపీ.  చివరి వరకు పట్టుబట్టిన చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి కళా వెంకటరావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావులకు చోటు దక్కింది.


వైసీపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు నుంచి బరిలోకి దిగుతున్నారు. పాడేరు నుంచి కిల్లు వెంకటరమేష్ నాయుడు, దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్ సీటు లభించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చోటు కల్పించింది. అక్కడ ప్రభాకర్ చౌదరికి నిరాశే ఎదురైంది. అలాగే కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ బరిలో ఉండనున్నారు.

ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికొస్తే.. విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేశ్‌రెడ్డిలకు సీట్లు దక్కాయి.


 

 

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×