E-Paper
Advertisement

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి
Advertisement

Kanchikacharla quarry: ఉమ్మడి కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్నవారిపై బండరాళ్లు పడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు.

పరిటాల క్వారీపై కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి బండరాళ్లు కిందపడ్డాయి. పెద్ద  రాయి కింద పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడడంతో సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సివుంది.

 

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×