E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు పంపిణీ చేస్తారు. టీటీడీ 25 గ్రాముల బరువు గల లక్ష చిన్న లడ్డూల‌ను తయారు చేసింది. అయోధ్య భక్తులకు శ్రీ‌వారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న ల‌డ్డూలను ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. ఈ ల‌డ్డూల‌ను అయోధ్యకు పంప‌నున్నారు.

Advertisement

Related News

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

Big Stories

Advertisement
×