E-Paper
Advertisement

Tirumala: 10 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?

Tirumala: 10 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?
Advertisement

Tirumala: ఈ ఏడాది మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. శ్రీవారి ఆలయం తలుపులు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 3న మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు దాదాపు మూడున్నర గంటలు ఉంటుంది. గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయనున్నారు.

పలు సేవలు రద్దు

మార్చి 03వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఆ రోజు రాత్రి 8:30 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకర సేవను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Read Also: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ! 

నేడు తిరుమలలో ప్రణయ కలహోత్సవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, దేవేరులతో క‌లిసి పాల్గొనే ప్రణయ కలహోత్సవం ఇవాళ జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం వ‌ద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తారు.

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×