E-Paper
Advertisement

Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Advertisement

Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ పేర్కొంది. డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది. టీటీడీ 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది.

బ్రేక్ దర్శనాలు రద్దైన చేసిన రోజులివే

డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. పైన పేర్కొన్న రోజుల్లో ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని కోరింది.

Advertisement

Also Read: Pawan Kalyan: ఎవరినీ వదిలిపెట్టం.. బిగ్ టీవీ కథనాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×