BigTV English

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి

TSRTC Bus Accident: అదుపు తప్పి RTC బస్సు బోల్తా.. డ్రైవర్ చేతిలో 23 మంది ప్రాణాలు.. చివరికి
Bus Accident Near Kakinada

Bus Accident Near Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC)బస్సు కత్తిపూడి వద్దజాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు బీపీ లెవెల్స్ తగ్గడం ఈ ఘటన చోటుచేసుంది.


డ్రైవర్‌కు బీపీ డౌన్ కావడంతో ఆయన బస్సు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

వారు అందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×