BigTV English

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. అలానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


కాగా జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజులపాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు.


Related News

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Kotamreddy Sridharreddy: ఇది నాకొక పాఠం.. ఇకపై పెరోల్ కోసం ఎవ్వరికీ లేఖలు ఇవ్వను

Amaravati Central Library: అమరావతిలో హైటెక్ హంగుల లైబ్రరీ.. దీని స్పెషాలిటీ ఏమిటంటే?

TTD Treasury: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

Nara Lokesh: నైపుణ్యం పోర్టల్.. ఏపీలో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా?

Big Stories

×