BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలపై అవగాహన కుదిరందని .. మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట..సంక్రాంతి తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల కేడర్ గ్రౌండ్ లెవల్ నుంచి కలిసి పనిచేసేలా నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పొల్గొంటున్నారు. ఆ క్రమంలో శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ సెగ్మెంట్ల పంపకంపై కూడా సర్దుబాటు దాదాపు పూర్తైందంట.

YSRCP MP Transfer | జగన్ తీరుతో వైసీపీ సిట్టింగ్ ఎంపీల్లో అసహనం.. పార్టీ వీడే యోచనలో నేతలు!
NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..
MLA Jonnalagadda Padmavathi : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీటు గల్లంతు..? సింగనమల సెంటిమెంట్  వర్కౌట్ అయ్యేనా..?
Gudur MLA Candidate : గూడూరు ఎమ్మెల్యే దారెటు?  ఆ టికెట్ దక్కేదెవరికి..?

Gudur MLA Candidate : గూడూరు ఎమ్మెల్యే దారెటు? ఆ టికెట్ దక్కేదెవరికి..?

Gudur MLA Candidate : ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. గెలుపు గుర్రాలను అన్వేషించే క్రమంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కడా అసమ్మతి లేకుండా ఆశావహులను బుజ్జగిస్తూ.. కొత్త అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటైన గూడూరు ఈ సారి చేజారి పోకుండా పట్టు నిలుపుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇంతకీ గెలుపు గుర్రాల రేసులో ఉన్న ఆ అభ్యర్థులు ఎవరు?. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పార్టీ అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుంది?

ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ తెలంగాణకు రాకుండా రద్దవ్వడానికి కారణం బీఆర్ఎస్‌ సర్కార్ నిర్లక్ష్యమే అని తేలింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ దాఖలు చేసిన అప్లికేషన్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని.. నివేదికలు పంపలేదని.. అందుకే ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్టు సంచలన విషయాన్ని తెలిపింది. దీంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ […]

Minister Roja :  రోజాకు టికెట్‌ లేనట్లేనా..? మరి నెక్స్ట్ ఏంటి..?
YCP Leaders confused | వైసీపీలో మార్పుల గందరగోళం.. జగన్‌పై గరం అవుతున్న నేతలు
CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..
YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..
TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..
Guntur Karam | గుంటూరు కారం సినిమా స్టోరీ ఇదేనా.. త్రివిక్రమ్ మళ్లీ కాపీ కొట్టాడా?
Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులపాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఈ సమీక్షలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎంపీ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి […]

Kesineni Nani : నాన్నపై ప్రేమతో.. కార్పొరేటర్ పదవికి రాజీనామా..  టీడీపీకి శ్వేత ట్విస్ట్..

Kesineni Nani : నాన్నపై ప్రేమతో.. కార్పొరేటర్ పదవికి రాజీనామా.. టీడీపీకి శ్వేత ట్విస్ట్..

Kesineni Nani : బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నాని మాత్రం అధినేత చంద్రబాబుకి తన అవసరం లేదని తేలిపోయిందంటూ రాజీనామా ఎపిసోడ్‌కు తెర లేపారు. బెజవాడ కేశినేని ట్రావెల్ స్పీడ్ పెంచింది.. ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ని కలసి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి .. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని ట్వీట్ చేయడంతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ రసవత్తరంగా తయారయ్యాయి. ఆ క్రమంలో నాని తాజా పోస్టులో పేర్కొన్నట్లు ఆయన కుతూరు శ్వేత కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ట్టిస్ట్ ఇచ్చారు.

Lakshadweep: లక్షద్వీప్ కోసం ఇంటర్నెట్ లో సెర్చింగ్.. 20 ఏళ్లలో ఇదే రికార్డు..

Big Stories

×