BigTV English
Advertisement

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Actress Raasi : చాలామందికి విపరీతంగా చిన్న పిల్లల మీద ఇష్టం ఉంటుంది. వాళ్ళ రక్తసంబంధం కాకపోయినా చిన్న పిల్లలను చూడగానే కొంతమంది మురిసిపోతూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఆ స్వచ్ఛమైన నవ్వు, వాళ్లు ముద్దు ముద్దుగా మాట్లాడే పద్ధతి ఇవన్నీ కూడా విపరీతంగా కొంతమంది మనుషులను ఆకర్షిస్తాయి. అందుకే చాలా మంది చిన్న పిల్లలతో ఆడుకుంటూనే తమ ఒత్తిడిని తగ్గించుకుంటారు.


ప్రస్తుతం ఉన్న సమాజంలో విపరీతంగా ఒత్తిడికి గురిఅవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. ఆఫీసులో విపరీతమైన పని చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెన్ తన పిల్లల్ని చూస్తే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అసలు చిన్నపిల్లలు అంటేనే ఒక ఎమోషన్. చాలామందికి పెళ్లి అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టక పోతే అదొక వెలితిగా ఉంటుంది. పిల్లలు పుడితేనే ఆ ఇంటికి వెలుతురు వస్తుంది అనుకునే ఆలోచనలో కూడా ఉంటారు. సామాన్యులు జీవితంలోనే కాకుండా చాలామంది సెలబ్రిటీలకు కూడా ఇలాంటి కష్టాలు ఉంటాయి.

పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు 

గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది నటి రాశి. ఒకప్పుడు చాలామంది కలలు రాకుమారి ఈవిడ. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా కూడా అప్పుడప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటారు.


ఇప్పుడు నవ్వుతూ కనిపించే రాశి నిజ జీవితంలో కూడా ఎన్నో మరుపురాని సంఘటనలు జరిగాయి. 2004లో రాశి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత రాశికి పిల్లలు పుట్టలేదు. దాదాపు 10 ఏళ్ల వరకు రాశికి ఎవరు పుట్టలేదు. మొత్తానికి రాశికి చాలా రిస్కీ డెలివరీ జరిగింది.

మా అమ్మాయిని హీరోయిన్ గా…

మొత్తానికి రిస్కీ డెలివరీ తర్వాత రాశి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అలానే ఎన్నో విషయాలు షేర్ చేస్తూ రాశి తన కూతురుని హీరోయిన్గా చేస్తే, శ్రీకాంత్ కొడుకు రోషన్ తో నటించేలా చెయ్యాలని ఉంది అంటూ బిగ్ టీవీ కిసిక్ టాక్ షోలో తెలిపింది. మరోవైపు శ్రీకాంత్ రాశి సూపర్ హిట్ సినిమాలు చేశారు. బాక్సాఫీస్ వద్ద అవి మంచి సక్సెస్ సాధించాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా వీరిద్దరూ ఒక సినిమా ఈవెంట్ కి హాజరైన వీడియో బాగా వైరల్ అయిపోయింది.

Also Read: OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×