E-Paper
Advertisement
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ‘ఎంప్లాయిస్ అకౌంటబులిటీ అండ్ మానిటరింగ్ బిల్లు’ సామాజిక బాధ్యతను పెంచే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, కన్నవారిని భారంగా భావించి వదిలేస్తున్న కొందరు ఉద్యోగుల తీరును మార్చేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి వేతనం నుంచి కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకే అందజేసే విప్లవాత్మక మార్పుకు […]

Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు.. కొనేవారికి చుక్కలు, అమ్మేవారికి పండగ
Online Loan Apps: లోన్ యాప్స్ ఉచ్చులో మరో ప్రాణం.. సూరంపాలెంలో విద్యార్థి బషీర్ ఆత్మహత్య
Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు
Bharathi Cement: జగన్ సతీమణికి షాక్.. ఈ-వేలం కాకుండా లీజులు ఎలా వచ్చాయి? భారతి సిమెంట్‌కు సర్కార్ నోటీసులు!
Telangana Rains: ఆకాశానికి చిల్లు.. నిన్న రాత్రి జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది!
Defense Procurement: శత్రువుకు వణుకు.. భారత్‌కు రక్షణ కవచం.. భారీ డీల్‌తో రక్షణ రంగం అప్‌గ్రేడ్!
Earth Hour: మన భూమి కోసం ఒక గంట.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘ఎర్త్ అవర్’ సందడి!
Oli Arrested: నేపాల్ రాజకీయాల్లో పెను ఉప్పెన.. కొత్త ప్రధాని రాకతో మాజీ ప్రధాని ఓలి అరెస్ట్.. ఎందుకంటే?
Stray Dogs: షాకింగ్ ఘటన.. బాలుడి కనుగుడ్డు పీకేసిన వీధి కుక్కలు
Ganja Seized: నాంపల్లిలో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి.. 10 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

Ganja Seized: నాంపల్లిలో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి.. 10 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

Ganja Seized: హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే క్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఈ ఆపరేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆకస్మిక తనిఖీలు – పక్కా ప్లాన్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఒక పెట్రోల్ బంకు వద్ద గంజాయి […]

Surya Tilak: అయోధ్యలో అద్భుతం.. లోక రక్షకుడికి లోక బాంధవుడి స్వర్ణ తిలకం
CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రామయ్య దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు […]

Bandi Sanjay: మాటల్లోనే కాదు.. పాటలోనూ ఫైర్.. బండి సంజయ్ పాడిన పాట నెట్టింట వైరల్!
Airport Shutdown: అమెరికా విమానాశ్రయాల్లో షట్‌డౌన్ సెగ.. గంటల కొద్దీ నిరీక్షణతో ప్రయాణికుల అవస్థలు

Airport Shutdown: అమెరికా విమానాశ్రయాల్లో షట్‌డౌన్ సెగ.. గంటల కొద్దీ నిరీక్షణతో ప్రయాణికుల అవస్థలు

Airport Shutdown: అమెరికాలో కొనసాగుతున్న పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రయాణికులపై తీవ్రస్థాయిలో పడుతోంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భద్రతా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో, ప్రయాణికులు సెక్యూరిటీ చెకప్‌ల కోసమే సుమారు 3 నుంచి 4 గంటల పాటు వేచి చూడాల్సిన దయనీయ స్థితి నెలకొంది. ఈ జాప్యం కారణంగా వందలాది మంది ప్రయాణికులు తమ విమానాలను కోల్పోవడమే కాకుండా, ఎయిర్‌పోర్టుల లోపల తీవ్ర అసౌకర్యానికి […]

Big Stories

Advertisement
×