E-Paper
Advertisement

EV Auto rickshaw Mar 2026: బజాజ్ రికి To మహీంద్రా గోగో.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

EV Auto rickshaw Mar 2026: బజాజ్ రికి To మహీంద్రా గోగో.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!
Advertisement

ఈ ఏడాదిలో పలు సంస్థలు తక్కువ ధరలో మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి 2026లో భారతీయ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మార్కెట్ లో కొత్త ఈవీలో అడుగు పెట్ట బోతున్నాయి.  బజాజ్ రికి 200 నగరాలకు విస్తరించడం, 200 కి.మీ పరిధితో కొత్త మహీంద్రా UDO, 300 కి.మీ రేంజ్ తో  ఒమేగా సీకి లాంటి అద్భుతమైన ఆటో రిక్షాలు రానున్నాయి.  వీటి ధరలు రూ. 1.9 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉండబోతున్నాయి.

మార్చ్ లో లాంచ్ కాబోతున్న ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు

⦿ బజాజ్ రికి:  ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్ష ఒకే ఛార్జ్ తో ఏకంగా 140 కి.మీ పరిధిని ఇవ్వబోతోంది. పూర్తి స్థాయి ఛార్జింగ్ కు 4.5 గంటల సమయం పడుతుంది. ఈ ఆటో రిక్షా ఖరీరు సుమారు రూ. 1.9 లక్షలు ఉంటుంది.

Advertisement

⦿ మహీంద్రా యుడిఓ: ఆ ఆటో రిక్షా 2026 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది. ఒకే ఛార్జ్ తో 200 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.  11.7 kWh బ్యాటరీతో వస్తుంది. ఈ ఆటో గంటకు 55 కి.మీ గరిష్ట వేగంతో  ప్రయాణిస్తుంది. దీని ధర సుమారు రూ. 3.59 లక్షలు ఉంటుంది.

⦿ ఒమేగా సీకి స్ట్రీమ్ సిటీ NRG: ఇది కమర్షియల్ అవసరాల కోసం రూపొందించబడింది. ఒకే ఛార్జ్ తో 300 కి.మీ పరిధిని అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 3.55 లక్షలు ఉంటుంది.

Advertisement

⦿ బజాజ్ వెగో ఎలక్ట్రిక్: ప్రీమియం ప్యాసింజర్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ హైపర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారు చేయబడింది. ఇది కూడా ఒకే ఛార్జ్ తో 296 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం అందిస్తుంది.

⦿ మహీంద్రా ట్రియో,  గోగో: విశ్వసనీయత, పట్టణ అవసరాలకు అనుణంగా దీనిని వీటిని తయారు చేశారు. ఒకే ఛార్జ్ తో ఈ రిక్షాలు 139 కి.మీకి పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ కారు యజమానులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!

మార్చిలో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది?  

⦿ వేగవంతమైన విస్తరణ: బజాజ్ రికి తన నెట్‌ వర్క్‌ ను మార్చి 2026 నాటికి 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

⦿ మౌలిక సదుపాయాల వృద్ధి: రాబోయే జెలియో ఇ మొబిలిటీ సౌకర్యం లాంటి కొత్త తయారీ ప్లాంట్లు ఏప్రిల్ 2026 నాటికి సరఫరాను పెంచనున్నాయి.

⦿  మార్కెట్ ఆధిపత్యం: జనవరి 2026 నాటికి, ఎలక్ట్రిక్ 3 వీలర్లు రిటైల్ మార్కెట్ వాటాలో 59% కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి.  బజాజ్ అమ్మకాలలో ముందంజలో ఉంది.

⦿ మెరుగైన సాంకేతికత: పాత లెడ్ యాసిడ్ మోడళ్ల కంటే వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన భద్రతను అందిస్తూ, 3 సంవత్సరాల వారంటీలతో అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి.

Read Also: టాటా సియెర్రా EV లాంచ్ డేట్ ఫిక్స్, మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×