E-Paper
Advertisement

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!
Advertisement

AP Local Polls: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండగా పొలిటికల్ హీట్ వేవ్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. డేంజర్ జోన్‌లో 40 మంది ఉన్నట్లు సమాచారం. రోజుకి ఐదుగురికి చొప్పున కౌన్సిలింగ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పనితీరు బాగోకపోతే చర్యలు తప్పవని సిగ్నల్స్ కూడా పంపుతున్నారు.

Also Read: ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

జగన్ మెగా మీటింగ్..

Advertisement

అటు వైఎస్సార్‌సీపీ కూడా గేమ్ స్పీడ్ చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయకర్తలతో జగన్ మెగా మీటింగ్ పెడుతున్నారు. స్థానిక ఎన్నికలకు రెడీ కావాలని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. స్ట్రాటజీకు కూడా చెప్పనున్నారు. ఈ లోకల్ ఎన్నికల్లో వైసీపీ కంటే కూటమికే ఎక్కువ సవాళ్లు కనిపిస్తున్నాయ్. సీట్ల పంపకం, క్యాడర్ అసంతృప్తి టెన్షన్ పెడుతోంది. సో రెండువైపులా గేమ్ ఆన్ లోనే ఉంది. మరి చివరికి నెగ్గేదెవరు?

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×