E-Paper
Advertisement

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!

నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!
Advertisement

Karumuri Nageswara: హైదరాబాద్ కొండాపూర్‌ నివాసంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం ఒక్కసారిగా ఈ కేసును టాప్ గేర్ దిశగా తీసుకెళ్లినట్లయింది. లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాంలో ఇది కీలక అడుగుగా చెబుతున్నారు. ఈ స్కాంలో మొత్తం 195 కోట్ల నష్టం జరిగిందని అభియోగాలున్నాయ్. టెండర్లలో అక్రమాలు, సబ్-కాంట్రాక్టులు, మనీ లాండరింగ్.. ఇవన్నీ కోణాల్లో ఈడీ విచారణ చేస్తోంది.

Also read: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కుటుంబానికి 15 కోట్లు..

Advertisement

ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి కుటుంబానికి 15 కోట్లు చేరాయని, ఆస్తులు అటాచ్ చేశామని ఈడీ ప్రకటించింది. ఇది రాజకీయ వేధింపులని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాతే అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి నెక్ట్స్ వికెట్ ఎవరిది? లిక్కర్ స్కాం ఇంకా ఎంత దూరం వెళ్తుంది?

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×