E-Paper
Advertisement

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!
Advertisement

Youth Vote: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 12 వేల కోట్లు.. 20 లక్షల మంది విద్యార్థుల ఇష్యూ ఇది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్షకు ప్లాన్ చేశారు. పోలీసు అనుమతి లేకపోయినా కొనసాగిస్తామని ప్రకటించారు.

Also Read: డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

యూత్‌ను బీజేపీ వైపు..

Advertisement

యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేరలేదని కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకుంటున్నాయంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే యూత్‌ను బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. నిజానికి తెలంగాణలో బీజేపీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సైలెంట్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయ్. జెన్ జీ యాంగిల్ మారుతోంది. అందుకే తెలంగాణలో యువత నిజంగా బీజేపీవైపు కదిలి వస్తుందా? తెలంగాణలో జెన్‌జీ అస్త్రం పనిచేస్తుందా?

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×