E-Paper
Advertisement

ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!
Advertisement

Konda Surekha: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయ్. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. అటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి ఏఐసీసీకి రిపోర్ట్ పంపింది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

 Also Read: ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!

మల్లికార్జున ఖర్గే..

Advertisement

నిన్నటికి నిన్న కొండా సురేఖ బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కానీ రిలీఫ్ దక్కలేదంటున్నారు. సీఎం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని ఖర్గే స్పష్టం చేశారంటున్నారు. మెజార్టీ నేతలైతే బర్తరఫ్‌కే మొగ్గు చూపుతున్నారు. అదే జరిగితే మంత్రివర్గంలోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మరి కాంగ్రెస్ లో కొండా ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది? జరగబోయేదేంటి?

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×