E-Paper
Advertisement

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!
Advertisement

Illegal Buildings: మాదాపూర్ అంజయ్యనగర్‌లో 50 చదరపు గజాల జాగాలో జీ ప్లస్ 6 అంతస్తుల అక్రమ నిర్మాణం కూలిపోయి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. బిల్డర్ సాజిద్… ఇదే ప్రాంతంలో మరో ఐదు అక్రమ బిల్డింగ్‌లు కట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ హాస్టళ్లకు డిమాండ్ చాలా ఉండటంతో చిన్న ప్లాట్లలోనే ఎత్తైన భవనాలు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు.

Also Read: జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!

యజమానుల నుంచి ముడుపులు..

Advertisement

అంజయ్యనగర్, సిద్ధిఖ్‌నగర్‌లోనే వందల సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలున్నాయ్. సెట్‌బ్యాక్‌లు అసలే లేవు. నాణ్యత లేదు, నోటీసులు ఇచ్చినా నిర్మాణం కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. హైడ్రా, సీఎంసీ సర్వే మొదలుపెట్టాయి. కానీ ప్రశ్న అలాగే ఉంది. యజమానుల నుంచి ముడుపులు తీసుకుని సైలెంట్‌గా ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నేసి అక్రమ బిల్డింగ్‌లను ఏం చేయబోతున్నారు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు?

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×