E-Paper
Advertisement

విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?

విమానం ఎగరకముందే రచ్చ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?
Advertisement

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం ఫలించింది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ను మోడి ప్రారంభించనున్నారు. అయితే విమానం ఎగరడానికి ముందే.. క్రెడిట్ రాజకీయాలు టేకాఫ్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలని జగన్ అంటుంటే కూటమి ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని అధికార పార్టీలు అంటున్నాయి.

‌క్రెడిట్‌ చోరీ..

ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ సీఎం చంద్రబాబు ‌క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. అసలు ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది తామేనని చంద్రబాబు అంటున్నారు. ఒక రకంగా చూస్తే ప్రాజెక్ట్‌కు విజన్, ఊపిరి ఊదడంలో చంద్రబాబు మార్క్ కనిపిస్తే చిక్కుముడులు విప్పి పనులను పట్టాలెక్కించడంలో జగన్ సంతకం స్పష్టంగా ఉంది.

Advertisement

Also Read: ఏపీకి 7 ఎయిర్‌పోర్టులు.. తెలంగాణకు మాత్రం ఒక్కటేనా!

కన్సెషన్ ఒప్పందాలు..

ఇక్కడ ప్రాజెక్ట్‌కు దిశ చూపిన ప్రభుత్వం ఒకటి. భూ సేకరణ, కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలు, కన్సెషన్ ఒప్పందాలు పూర్తి చేసి నిర్మాణానికి బాటలు వేసిన ప్రభుత్వం మరోటి. చివరికి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే ఈ ఎయిర్‌పోర్ట్ ఒక్క ప్రభుత్వ కష్టం కాదు. మూడు దశల్లో సాగిన పరిపాలనా ప్రయాణం. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై అసలు పేరు ఏ నాయకుడిదీ కాదు. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరిన విజయగాథ మాత్రమే.

Advertisement

Also Reed: పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!

Related News

ఉద్యోగులను పట్టించుకోకపోవడంతోనే.. పరిపాలన కుంటుపడింది.. పథకాలు పడకేశాయి..!

కేటీఆర్‌ పీఆర్వోనా మజాకా? అప్పుడు షాడో సీఎం కేటీఆర్‌ బలం.. ఇప్పుడు కాబోయే సీఎంకు పీఆర్వో… అందుకే ఆ రంకెలు.. !

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

Big Stories

Advertisement
×