E-Paper
Advertisement

ఏపీకి 7 ఎయిర్‌పోర్టులు.. తెలంగాణకు మాత్రం ఒక్కటేనా!

ఏపీకి 7 ఎయిర్‌పోర్టులు.. తెలంగాణకు మాత్రం ఒక్కటేనా!
Advertisement

Airports: ఏపీలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్‌కు రెడీ అయిపోయింది. ఆంధ్రాలో ఇప్పటికే ఐదు ఎయిర్‌పోర్టులు ఉన్నాయ్. త్వరలోనే అమరావతి, కుప్పంలోనూ భారీ ప్రాజెక్టులనే ప్రకటన లొస్తున్నాయ్. మరి.. తెలంగాణ పరిస్థితేంటి? మామూనూరు లేదు.. మహబూబ్‌నగర్ లేదు. ఆదిలాబాద్‌లో అవుతుందో లేదో తెలియదు. ఆంధ్రాలో ఆరున్నా.. తెలంగాణకు మాత్రం శంషాబాద్, బేగంపేటే దిక్కవుతున్నాయ్. ఇదే.. టీజీలో మళ్లీ ఎయిర్‌పోర్టుల డిమాండ్ సౌండ్ పెంచింది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇద్దరు కేంద్రమంత్రులున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా సరే.. తెలంగాణలో ఎయిర్‌పోర్టులు ఎందుకు రావట్లేదు? వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు కాగితాలకే పరిమితమా? తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లవుతున్నా.. జిల్లాల్లో ఒక్క విమానం కూడా ల్యాండ్ అవకపోవడానికి రీజనేంటి?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×