E-Paper
Advertisement
కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి.. పవిత్ర సంగమం వద్ద వైభవంగా పూజలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ జీవనాడి కృష్ణా నదికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ‘జలహారతి’ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు […]

Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!
రేవంత్ కోసమే సీమ ప్రాజెక్టును చంద్రబాబు ముంచేశారు.. సజ్జల సంచలనం!
ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

Pawan Kalyan: ఇటీవల భుజం సర్జరీ చేయించుకుని ముంబైలోని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో భేటీ కుడి భుజానికి నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం […]

బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !
మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

Chandrababu Naidu: అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేక, ప్రతిపక్షం కుట్రలకు తెరలేపుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఫండింగ్‌పై సంచలన ఆరోపణలు ప్రభుత్వ […]

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనను గాలికొట్టేసి, కేవలం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబమే లక్ష్యంగా చౌకబారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఆయన జీవితమంతా నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు. జగన్ పేరు చెప్తేనే […]

రూ.16,350 కోట్ల పెట్టుబడి.. రెండేళ్లలో ఉత్పత్తి.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు గ్యారంటీ!
డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్‌పై చంద్రబాబు మార్క్ స్పీచ్
హీరో సంస్థను ఏపీకి ఎలా తెచ్చానో తెలుసా? తిరుపతిలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కడప స్టీల్ ప్లాంట్.. అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. అసలు ‘క్రెడిట్’ ఎవరిది?
‘గొడ్డలి పార్టీ’ని తరిమికొట్టండి.. నెల్లూరు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
జగన్ ‘యూ-టర్న్’.. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’.. పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్యే నసీర్ సంచలన వ్యాఖ్యలు!
ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
మీ త్యాగం వృథా కాదు.. మెరుగైన జీవితం కల్పిస్తా..  వెలిగొండ నిర్వాసితులకు సీఎం హామీ

Big Stories

Advertisement
×