BigTV English

BR Ambedkar : అంబేద్కర్ నోట పలికిన ఆణిముత్యాలు..

BR Ambedkar : అంబేద్కర్ నోట పలికిన ఆణిముత్యాలు..
BR Ambedkar

BR Ambedkar: కులం పునాదుల మీద ఒక జాతిని లేదా నీతినీ నిర్మించలేము.
> మీ బానిసత్వాన్ని మీరే వదిలించుకోవాలి. దీనికోసం దేవుడిపై, మేధావులపై ఆధారపడొద్దు.
> స్వతంత్రంగా జీవించే అవకాశమున్నా.. బానిస భావాలతో బతికేవాడి కంటే.. స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
>ఎంత ఎక్కువకాలం బతికామనే దానికంటే.. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
>అభివృద్ధి అంటే.. అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
>లోకంలో ఎప్పుడూ మేకల్నే బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు.
>క్రూరత్వం కంటే నీచత్వమే హీనమైనది.
>నా దేశ సమస్యలకు నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను. కానీ.. నేను, నా >దేశం అనే మాట వస్తే.. నా మద్దతు దేశానికే.
>నీ కోసం జీవిస్తే.. నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే.. వారి గుండెల్లో చిరకాలం జీవిస్తావు.
>ఓటును వాడి రాజులు అవుతారో.. లేక దానిని అమ్ముకుని బానిసలు అవుతారో మీ చేతుల్లోనే ఉంది.
>వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు.
>ఆశయాలను ఆచరణలో పెడితే ప్రతి మనిషీ మహనీయుడు అవుతాడు.
>అకారణంగా ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారంటే.. నువ్వు నీ పనిలో సక్సెస్ అవుతున్నావని అర్థం.
>నేను హిందువుగా పుట్టాను గానీ.. హిందువుగా చావను. ఎందుకంటే కులవ్యవస్థ లేని, అంటరాని తనంలేని సమాజాన్ని నేను స్వాగతిస్తాను.
>గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×