E-Paper
Advertisement

జెన్ జీకి డేంజర్ బెల్స్.. 7వేల మందికి HIV పాజిటివ్!

జెన్ జీకి డేంజర్ బెల్స్.. 7వేల మందికి HIV పాజిటివ్!
Advertisement

HIV Students: చదువుకోవాల్సిన కాలేజీ గోడల మధ్య ఇప్పుడు నిశ్శబ్ద రోదనలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఐవీ మహమ్మారి కాలేజీ క్యాంపస్ గుమ్మాలను దాటింది. ఎగ్జామ్స్ రాసి పాస్‌ అవ్వాల్సిన విద్యార్థులకు హెచ్‌ఐవీ టెస్ట్‌లు చేస్తే పాజిటివ్ వస్తోంది. తాజాగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ నివేదికలో భయంకర నిజాల్ని చూసి దేశం ఉలిక్కి పడుతోంది.

కన్నతల్లుల గుండెలు ముక్కలు..

కర్ణాటక రాష్ట్రంలో 7 వేల మందికి పైగా విద్యార్థులు హెచ్‌ఐవీ బారిన పడ్డరన్న నిజం. కన్నతల్లుల గుండెలను ముక్కలు చేస్తోంది. పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లోకి మందు బిళ్లలు వచ్చాయి. కాలేజీ మెట్లు ఎక్కాల్సిన ఏజ్‌లో ఆస్పత్రి బెడ్స్ ఎక్కుడుతున్నారు. ఏ తప్పు చేశారో, ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా తేరుకోలేని వయసులో వాళ్లంతా నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు. నలుగురిలో తిరగలేక, ఎవరికీ చెప్పుకోలేక, తల్లిదండ్రుల కళ్లలోకి చూడలేక ఆ బిడ్డలు పడుతున్న యాతన వర్ణనాతీతం.

Advertisement

Also Read: ప్రియాంక జైన్ షాకింగ్ సాంగ్.. అందాల విందుపై నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్, ఇదిగో వీడియో!

దారి తప్పుతున్నారా?

బాధితుల్లో ఎక్కువమంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న యువతీ యువకులే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ దారి తప్పుతున్నారా? లోకజ్ఞానం లేక నూరేళ్ల జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. మరి ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అవగాహన కల్పించాలన్న సోయి కూడా లేదా?

Advertisement

Also Read: బ్లూ అవుట్.. ఆరెంజ్ ఇన్.. హాకీ జెర్సీ పై రాజకీయ రచ్చ!

Related News

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

Big Stories

Advertisement
×