E-Paper
Advertisement

బ్లూ అవుట్.. ఆరెంజ్ ఇన్.. హాకీ జెర్సీ పై రాజకీయ రచ్చ!

బ్లూ అవుట్.. ఆరెంజ్ ఇన్.. హాకీ జెర్సీ పై రాజకీయ రచ్చ!
Advertisement

Hockey Jersey: ఒక ఆటగాడు జెర్సీని ధరించేది ఒక రంగును ప్రదర్శించడానికి కాకపోవచ్చు. కానీ దశాబ్దాలుగా మన క్రీడాకారుల చెమట చుక్కల్లో, విజయాల గెలుపు నవ్వుల్లో బ్లూ కలర్ కలిసిపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా హాకీ జట్ల జర్సీ రంగు బ్లూ నుంచి ఆరెంజ్‌ కలర్‌లోకి మారిపోయింది.

ప్రియాంక గాంధీ ఫైర్..

మన మూలాలకు మసిపూస్తారా అంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇండియా బ్రాండ్ ఐడెంటిటీని ఎలా చేంజ్ చేస్తారంటూ భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా కూడా ఖండించారు.

Advertisement

Also Read: పోలీసుల షాక్.. జగన్‌కు నో ఎంట్రీ!

అందుకే ఛేంజ్ చేశాం..

ఈ విమర్శలపై హాకీ ఇండియా, బీజేపీ వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. బ్లూ టర్ఫ్‌పై ఇండియన్ జెర్సీ కలిసిపోతోందని, ఆటగాళ్లను గుర్తించడం కష్టమవుతుందని అందుకే ఛేంజ్ చేశామని హాకీ ఇండియా లాజిక్ పాయింట్ చెబుతోంది. ఈ కొత్త కలర్ క్రీడాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయం చేయొద్దని బీజేపీ సపోర్ట్స్ గట్టిగా వాదిస్తున్నారు.

అసలు నిజం వేరే..

Advertisement

అయితే ఇక్కడ రంగులకన్నా మించి ఆలోచించాల్సిన అసలు నిజం వేరే ఉంది. ఏ జెర్సీ వేసుకున్నా, ఏ రంగు తొడుక్కున్నా వారి గుండెల్లో రెపరెపలాడిదే త్రివర్ణపతాకమే. మన క్రీడాకారుల చెమటను రంగుల త్రాసులో తూచలేం.

Also Read: ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!

Related News

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

Big Stories

Advertisement
×