BigTV English

Paneer quarrel in Wedding : పన్నీరు పెట్టలేదని.. పెళ్లిలో డిష్యుం డిష్యుం..

Paneer quarrel in Wedding : పన్నీరు పెట్టలేదని.. పెళ్లిలో డిష్యుం డిష్యుం..

Paneer quarrel in Wedding: భారత దేశంలో వివాహలు అంటేనే వింతగా జరుగుతాయి. మన దేశంలో వివాహ కార్యక్రమాలు రకరకాలుగా జరుపుతుంటారు.పెళ్లి ఫంక్షన్లు నిర్వహణ విషయంలో ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చికెన్ , మటన్, చేపలు ఇలా రకరకాల నాన్ వెజె‌ వంటకాలు విందులో ఉంటాయి. కానీ శాఖ హారం తినే వారు అయితే పన్నీర్ ని ఎక్కువుగా ఇష్టపడతారు. వెజిటేరియన్ విందులో పన్నీరు ఐటమ్ లేకుంటే ఒక్కోసారి దాని కోసం గొడవలు కూడా జరుగుతుంటాయి.


ఇలాగే ఒక పెళ్లి విందులో పన్నీరు వేయ్యలేదని అతిథులు గొడవకు దిగారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటున్నారు, పిడిగుద్దులు కురిపిస్తున్నారు. సంతోషంగా జరుగుతున్న వివాహ వేడుకలో కేవలం విందులో పన్నీరు లేదని క్షణాల్లో అతిథులు గందరగోళం సృష్టించారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కేవలం పన్నీరు కోసం గొడవలు పెట్టుకోవాలా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×