BigTV English

No Age Limit Health Insurance | ఆరోగ్య బీమా పాలసీదారులకు శుభవార్త.. 65 ఏళ్లు దాటినా ఇన్సూరెన్స్!

No Age Limit Health Insurance | ఆరోగ్య బీమా కంపెనీలు.. పాలసీదారులకు ఒక శుభవార్త ప్రకటించాయి. ఇకపైనా పాలసీదారులకు జీవితాంతం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయని తెలిపాయి. ఇంతవరకు 65 సంవత్సరాల వయో పరిమితి వరకే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించేది. కానీ ఈ పాత నిబంధనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది.

ఆరోగ్య బీమా కంపెనీలు పాలసీదారులకు జీవితాంతం వర్తించేలా పాలసీలు అందించాలని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. ఆరోగ్య బీమా తీసుకునేందుకు గరిష్ఠ వయసు నిబంధనను తొలగించేందుకు IRDAI ప్రతిపాదనలు కూడా చేసింది. ఈ మేరకు బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ త్వరలోనే No Age Limit Health Insurance పాలసీని తీసుకొస్తున్నామని తెలిపింది.

ఇప్పటివరకు బీమా కంపెనీలు ప్రత్యేక వ్యాధుల చికిత్స, వయసును బట్టి పాలసి ప్రీమియం నిర్ధారించేవారు. ఇక నుంచి వయసుతో సంబంధం లేకుండా జీవిత కాలం పాలసీ అమలు అయ్యే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త ప్లాన్ తీసుకురాబోతున్నాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×