E-Paper
Advertisement

Bigg Boss 9 : అవినాష్ వచ్చాడు తనుజను ఆడుకున్నాడు, మహానటివి అంటూ క్లారిటీ

Bigg Boss 9 : అవినాష్ వచ్చాడు తనుజను ఆడుకున్నాడు, మహానటివి అంటూ క్లారిటీ
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇమ్మానుయేల్ కోసం తన తమ్ముడు మరియు సెలబ్రిటీ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు జబర్దస్త్ షో తోనే విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు అవినాష్. కేవలం ఆ షో తో గుర్తింపు సాధించుకోవడమే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన అనుభవం అవినాష్ కు ఉంది.

ఇక హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇమ్మానుయేల్ మాట్లాడుతూ మామూలుగా టీం లీడర్స్ మనకు నచ్చింది మాట్లాడితే ఒప్పుకోరు. కానీ అవినాష్ మాత్రం నన్ను టీం లో చేర్చుకొని బాగా ఎంకరేజ్ చేశారు. అనిపించిన సెటైర్లు చెప్పు అనిపించింది అను అంటూ నన్ను ఎంకరేజ్ చేశాడు అని ఇమ్మానుయేల్ ఎమోషనల్ గా మాట్లాడాడు.

అవినాష్, తనుజా ను ఆడుకున్నాడు 

Advertisement

బయట చాలామందికి తనుజా ను మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది అని అని అనిపిస్తుంది. దాని గురించి సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. హౌస్ లో ఆల్రెడీ ఆడిన శ్రీజ దమ్ము బయటకొచ్చి హౌస్ మీద కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేసింది. మరోవైపు రమ్య మోక్ష కూడా బిగ్బాస్ యాజమాన్యం తనుజాకి ఎలా సపోర్ట్ చేస్తుందో చెప్పింది.

అయితే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నట్టు చాలామందికి అర్థం అవుతూ వస్తుంది. ఇక అవినాష్ షో కి ఎంట్రీ ఇచ్చి తనుజ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవినాష్ బాక్స్ లో చేయి పెట్టిన తర్వాత మహానటి పోస్టర్ వచ్చింది. దీనిని ఎవరికిస్తావు అని నాగార్జున అడిగితే తనుజ గారు అని టక్కున చెప్పాడు అవినాష్. ఎందుకు అని తనూజ అడిగితే మీరు గొప్ప నటి అండి మహానటి అని చెబుతున్నాను అంటూ మాట్లాడాడు అవినాష్. అది కూడా చాలా కామెడీగా చెప్తూ ఇంత అందంగా ఉన్నారు అని మాట్లాడారు.

తనుజ ఒక కట్టప్ప

Advertisement

తరువాత కట్టప్ప పోస్టర్ వచ్చింది. అది కూడా తనుజాకి ఇచ్చారు. బేసిగ్గా హౌస్ లో సపోర్ట్ లేదు అని ఫీల్ అవుతున్నారు. ఆవిడ సపోర్టు లేదని ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మళ్లీ తనుజ మాట్లాడుతూ కట్టప్ప కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అవినాష్ అంటూ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. దీని ప్రకారం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి వెన్నుపోటు పొడిచింది అంటూ చెప్పాడు అవినాష్.

Also Read: Bigg Boss 9 : నాగబాబు చెప్పిన భరణి ఫ్లాష్ ప్యాక్, షాక్ అయిన హోస్ట్ నాగ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×