E-Paper
Advertisement

Naga Chaitanya : 8 గంటలకు పార్టీ అంటే పావుగంట ముందే ఉంటాడు, అసలు సీక్రెట్ ఇదే

Naga Chaitanya : 8 గంటలకు పార్టీ అంటే పావుగంట ముందే ఉంటాడు, అసలు సీక్రెట్ ఇదే
Advertisement

Naga Chaitanya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లో నాగచైతన్య ఒకరు. జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. తర్వాత చేసిన ఏమాయ చేసావే లవ్ స్టోరీ మంచి సక్సెస్ అయింది. అయితే తన కెరియర్ లో మంచి కాన్సెప్ట్ సినిమాలు కూడా చేశాడు. ఎక్కువగా పార్టీలలో యాక్టివ్ గా పాల్గొడు నాగచైతన్య. దీనికి వెనక ఉన్న అసలు కారణం ఏంటంటే.?

నేను పార్టీలకు అగైనెస్ట్ కాదు

నేను పార్టీలకు అగైనెస్ట్ కాదు. నాకు 10:30 ఆ టైం కి పడుకొని పోవటం అలవాటు. నేను మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేస్తాను. జిమ్ చేసి నేను సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను. నాకు ఆ రొటీన్ అంటే చాలా ఇష్టం. నా లైఫ్ లో ఆ రొటీన్ లేకపోతే నా మెంటల్ క్లారిటీ అనేది ఖచ్చితంగా దెబ్బేస్తుంది. నేను ఒక యాక్టర్ గా నా మైండ్ బాగా యాక్టివ్ గా ఉండాలి అనుకుంటాను. దానివల్లనే నాకు కొంచెం డిసిప్లైన్ ఎక్కువ. నేను నెక్స్ట్ డే షూట్ ఉంది అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటా.

నా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ 

Advertisement

చాలామంది మా ఫ్రెండ్స్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. నైట్ కొంచెం లేట్ అయిన కూడా మార్నింగ్ వాళ్ళు షూట్ కి వెళ్ళిపోతారు. అలానే 100% వాళ్లు పర్ఫామెన్స్ ఇస్తారు. కానీ నా బాడీ అలా ట్యూన్ కాలేదు. అందుకే ఈ పార్టీలకి ఎక్కువగా నేను హాజరవ్వను. ఎనిమిది గంటలకి ఎవరైనా పార్టీకి పిలిచారు అంటే నేను ఏడు నలభై ఐదు నిమిషాలకు అక్కడ ఉంటాను. తొమ్మిది, తొమ్మిదిన్నరకు ఆ పార్టీ నుంచి ఎస్కేప్ అయిపోయి వచ్చేస్తాను. చెప్పకుండా వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసే కొంచెం ముందుగానే వెళ్తాను.

అసలైన పార్టీ అప్పుడే స్టార్ట్ అవుతుంది

నేను పార్టీలను అవాయిడ్ చేయను. నేను నెక్స్ట్ డే వర్క్ లేకపోతే ఆల్ నైట్ కూడా పార్టీలో ఉంటాను. కానీ సినిమాకి సంబంధించిన చాలా పార్టీస్ కూడా 10 గంటల తరవాతే మొదలవుతాయి. ఆ పార్టీల్లో కూడా ఏ సినిమా చేస్తున్నావు. ఏ డైరెక్టర్ తో చేస్తున్నావు. ఏంటి అనే టాపిక్స్ మాత్రమే కేవలం నడుస్తూనే ఉంటాయి. అంతకుమించి పెద్దగా ఏమీ ఉండవు. అని పలు సందర్భాల్లో నాగచైతన్య స్వయంగా చెప్పారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు చైతన్య.

Advertisement

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఆ రేంజ్ లో ఉందా? ఉపేంద్ర మాటలు వెనక ఆంతర్యం ఏంటి?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×