E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : హౌస్ లో దొంగతనం, మధ్యలో దొరకంటూ దివ్యతో గొడవ పడిన భరణి

Bigg Boss 9 Telugu : హౌస్ లో దొంగతనం, మధ్యలో దొరకంటూ దివ్యతో గొడవ పడిన భరణి
Advertisement

Bigg Boss 9 Telugu : హౌస్ లో భరణి టాబ్లెట్స్ సంజన తీసేశారు. మొదట్లో సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు గుడ్డు దొంగతనం జరిగిన సంగతే తెలిసిందే. అప్పటినుంచి తనని దొంగతనాలకు బాగా ఫేమస్ చేసేసారు. మధ్యలో సంజనా కనిపించట్లేదు సరిగ్గా గేమ్ లో అని కామెంట్స్ రావడం బట్టి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సంజన. అయితే సంజన భరణి టాబ్లెట్స్ దొంగతనం చేసింది. టాబ్లెట్స్ ఎవరు దొంగతనం చేశారు అనే డిస్కషన్స్ మళ్లీ హౌస్ లో జరిగాయి.

సంజన మొత్తానికి పడుకునే ముందు మీకు మెగ్నీషియం టాబ్లెట్స్ లేకపోతే మీరు పడుకోరని నాకు తెలుసు అక్కడ ఉన్నాయి అని చెప్పింది. దానిని చాలా ఫన్నీగా తీసుకున్నాడు భరణి. అలానే మాట్లాడాడు. వెంటనే ఇమ్మానుయేల్ మాట్లాడుతూ నువ్వు వచ్చినోళ్ళు అందరినీ ఏం మార్చుకోవాలి అని అడుగుతాము ముందుగా మీరు కనిపించట్లేదు అని వాళ్ళు చెబుతారు. దాని వల్ల నువ్వు మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేస్తావు అని ఇమ్మానుయేల్ సంజనాతో చెప్పాడు.

ఎవరు జోక్ గా తీసుకోరు 

Advertisement

అయితే ఇమ్మానుయేల్ చెప్పిన మాటలకు ఒకవైపు సపోర్టుగా మాట్లాడింది దివ్య. సంజన గారు ఈ టైంలో ఎవరూ దాన్ని జోకుగా తీసుకోరు మీకు అది అర్థం కావట్లేదు అని చెప్పింది. అయితే మళ్లీ ఇమ్మానుయేల్ సంజనా మధ్య డిస్కర్షన్ జరిగింది. నువ్వే కదా అమెరికా ప్రైమ్ మినిస్టర్ అని ఇమ్మానుయేల్ ను సంజన అంది. ఈ లోపు దివ్య మాట్లాడే ప్రయత్నం చేసింది.

వెంటనే దానికి భరణి మీరు పడుకోండి ఇంకో ప్రైమ్ మినిస్టర్ చెబుతుంది అన్నాడు అక్కడితో వీళ్లిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ మొదలైంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కదా మధ్యలో నువ్వెందుకు దూరి మాట్లాడుతున్నావు అని అడిగాడు భరణి. నేను ఇమ్మానియేల్ కి చెబుతున్నాను అంటూ కౌంటర్ ఎటాక్ చేసింది దివ్య. మొత్తానికి వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ హిట్ అయిపోయింది.

మాట్లాడకుండా పడుకో 

Advertisement

మధ్యలో పెద్దమనిషి లాగా మాట్లాడుతుంది అని భరణి అన్నాడు. నేను మీకు ఏమీ జడ్జిమెంట్ చెప్పలేదు నేను ఇమ్మానియేల్ కి చెబుతున్నాను అంటూ దివ్య మాట్లాడం మొదలుపెట్టింది. మొత్తానికి అందరూ పడుకున్న టైం లో వీళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.

మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే సంజనాతో మాట్లాడుకోండి. అలానే మీ మధ్యలో ఇమ్మానుయేల్ దూరుతున్నట్లు ఉంది కాబట్టి నేను ఇమ్మానుయేల్ కి చెప్పాను అంటూ దివ్య ఆర్గ్యుమెంట్. మొత్తానికి ఇమ్మానుయేల్ మళ్లీ క్లైమాక్స్ లో అన్నా పడుకోండి అన్నందుకు మొత్తం కూల్ అయింది.

Also Read: Naveen Polishetty : భారీ యాక్సిడెంట్.. ఏడాది పాటు అంటూ ఎమోషనల్ అయిన పొలిశెట్టి

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×