BigTV English

Bigg Boss 8 Telugu : అభయ్ అవుట్.. ఆ నలుగురికి బ్లాక్ రోజ్..

Bigg Boss 8 Telugu : అభయ్ అవుట్.. ఆ నలుగురికి బ్లాక్ రోజ్..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. రెండు వారాల ఎలిమినేషన్ సాదా సిదాగా జరిగింది. కానీ మూడోవారం నామినేషన్ మాత్రం గొడవలతో, రచ్చ లతో ముగిసాయి.. మూడో వారం ఎలిమినేషన్ కు సబంధించిన ఏసియన్ నెట్ చెప్పిందే జరిగింది.. అభయ్ పై వేటు పడింది. ఇక ఈ సండే ఫన్ డే లో నాగార్జున ఏం చేశారో అనేది ఆసక్తిగా మారింది. ఎప్పటిలాగే నాగ్ హౌస్ మెట్స్ కు ఒక క్లాస్ పీకాడు. అందులో అభయ్ పై ఓ రేంజులో మండి పట్టాడు. అభయ్ అవసరం లేదు అంటూ పెద్ద రచ్చ చేశాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో అభినవ్ ఎలిమినేట్ అయ్యాడు.


బిగ్ బాస్ తెలగు 8 సీజన్ స్టార్టింగ్ రెండు వారాలు బోర్ కొట్టించినా… ఆతరువాత సెకండ్ వీక్ మిడ్ నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ స్టఫ్ నుపెంచారు బిగ్ బాస్ లో. టాస్క్ లు ఆటలతో హెరెత్తించారు. ఇక మూడో వారం అంతా బిగ్ బాస్ ను వదలకుండా చూసేంతలా కొత్త టాస్క్ లతో ఇంట్రెస్టింగ్ గా మార్చారు. నాగార్జున వస్తే ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలా నాగ్ టాస్క్ లను ఆడించి ప్రేక్షకులను అలరిస్తాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగ్ ఎలిమినేషన్ వరకు జనాల్లో ఒక ఉత్కంటను కొనసాగించాడు. చివరకు అభయ్ ఎలిమినేట్ అయ్యినట్లు అనౌన్స్ చేశాడు.

Abhay out.. black rose for those four..
Abhay out.. black rose for those four..

మూడో వారం ఎలిమినేషన్ టైమ్ రానే వచ్చింది. ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారంటూ ఉత్కంఠ ఆడియన్స్ లో పెరిగిపోయింది. అయితే మూడో వారంలో చీఫ్ అయిన అభయ్ .. కాస్త గర్వం పెరిగి.. కళ్ళు నెత్తికెక్కి.. చేసిన కామెంట్స్ తో.. హౌస్ నుంచి బటకు గెంటివేయబడ్డాడు. కాని హౌస్ లో ఉన్నవారు రిక్వెస్ట్ చేయడంతో.. ఆయనకు మళ్ళీ ఎంట్రీ దక్కింది. ఇక ఆదివారం ఎలిమినేషన్ టైమ్ కావడంతో.. హౌస్ లో ఎవరూ.. ఊహించని విధంగా అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాగార్జున కోపం నుంచి తప్పించుకున్నా.. ఆదివారం ఆడియన్స్ ఓటింగ్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.. మొత్తానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు.


అభయ్ స్టేజ్ మీదకు రాగానే నాగ్ ఓ మాట అన్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి. కాని బిహేబియర్ ను చూసే ఆడియన్స్ ఓట్ వేస్తారు.. ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి నీకు అన్నారు నాగ్. ఇక ఆతరువాత మూడు రెడ్ రోస్ లు… మూడు బ్లాక్ రోజ్ లు ఎవరికి ఇస్తారు అని అభయ్ ను అడిగారు. అయితే బ్లాక్ రోజ్ ఓన్లీ అడ్వౌజ్ కోసమే ఇస్తాను అన్నారు అభయ్.. విష్ణు ప్రియ, మణికంఠ, పృధ్వీలకు బ్లాక్ రోజు ఇచ్చాడు అభయ్. విష్ణు ను మంచిది కాని టంగ్ స్లిప్ అయ్యి సారి చెప్పద్దు అన్నారు..మణికంఠ ఎమోషనల్ గా వెళ్ళొద్దు.. గేమ్ మీద దృష్టి పెట్టాలి.. ఎక్కడా లూజ్ అవ్వదు అన్నారు. ఇక పృధ్వి విషయంలో అగ్రెస్సీవ్ గా ఆడొచ్చు కాని.. కంట్రోల్ లేకపోతే ప్రమాదం..అది రాంగ్ వెళ్తుంది అని సలహా ఇచ్చాడు అభయ్.

అదే విధంగా రెడ్ రోజ్ ను కూడా నబీల్, నిఖిల్, సీత, సోనియాలకు ఇచ్చాడు.. సీత కాస్త ఎమోషనల్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టించుకోవడానికి వస్తాను అని అభయ్ చెప్పాడు. దీంతో ఎపిసోడ్ పూర్తి అయ్యింది. మరి నాలుగో వారం ఎవరు హౌస్ నుంచి వెళ్తారో.. నామీనేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. ఇక ఈ వారం ఎలిమినేషన్ గొడవలతో పూర్తి అయ్యింది.. ఇక వచ్చేవారం నామినేషన్స్ అంతకు మించి జరుగుతాయని తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ పృథ్వి ఎలిమినేట్ అవుతాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇక ఓటింగ్ విషయానికొస్తే పృథ్వి నెక్స్ట్ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. చూద్దాం చివరికి ఎలా జరుగుతుందో ఎవరు బయటకు వెళ్తారో..

Tags

Related News

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 : 2 టాస్క్ లతో స్కోర్స్ తారుమారు, నాశనం చేసిన రీతు, సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిన ఆ ముగ్గురు

Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?

Big Stories

×