BigTV English

OTT Movie : భార్యతో ఆ పని చేస్తూ వీడియో… హీరో ల్యాప్ టాప్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ చేతికి చిక్కితే…

OTT Movie : భార్యతో ఆ పని చేస్తూ వీడియో… హీరో ల్యాప్ టాప్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ చేతికి చిక్కితే…

OTT Movie : ఓటిటిలో ఇప్పుడు మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ మలయాళ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉండే ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


తెలుగులో కూడా అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మలయాళ మూవీ గురించి. టైటిల్ ని చూసి బోల్డ్ మూవీ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇదొక అద్భుతమైన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ సినిమా నడుస్తున్నంత సేపూ సరదాగా నవ్వుకోవచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీలో కామెడీతో పాటు పలు ఇంట్రెస్టింగ్ టర్న్స్ అండ్ ఊహించని ట్విస్టులు ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ జీ5 లో అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండడం మరో విశేషం.


Nunakuzhi Malayalam New Movie (2024) | Basil Joseph | Grace Antony | Nikhila Vimal | Review & facts

కథలోకి వెళ్తే… 

హీరో ఒక పెద్ద కంపెనీకి యజమాని. తండ్రి చనిపోవడంతో తల్లి హీరోకి చిన్న వయసులోనే పెళ్లి చేసి, కంపెనీ బాధ్యతలు అప్పజెప్తుంది. కానీ హీరోకి కంపెనీలో పని చేయడం కంటే భార్యతో గడపడమే ఎక్కువ ఇష్టం. రీసెంట్ గా పెళ్లి కావడంతో తనకున్న ఒక పిచ్చి ఫ్యాంటసీని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నైట్ ని లాప్టాప్ లో బంధిస్తాడు. ఆఫీసులో దాన్ని చూస్తూ ఉండగా ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతది. అధికారులు హీరో ఎంత చెప్తున్నా వినకుండా ఆ లాప్టాప్ ని తీసుకెళ్తారు. తన భార్య చచ్చిపోతానని బెదిరించడంతో హీరో లాప్టాప్ ని తీసుకురావడానికి ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. అక్కడున్న వాళ్లు అతను దొంగ అని భావించి పట్టుకోవడానికి వెంటపడతారు. మరోవైపు హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకోబోతున్న నేపథ్యంలో ఆ బాధతో అతని ఫ్రెండ్ పై దాడి చేసి, అతను చనిపోయాడని భయపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి మందులో పురుగుల మందు కలుపుకొని తాగడానికి రెడీ అవుతుంది. అంతలోనే దొంగ దొంగ అని అరుపులు వినిపించడంతో బయటకు వెళుతుంది. ఈ గ్యాప్ లో హీరో తప్పించుకోవడానికి హీరోయిన్ ప్లాట్ లోకి దూరుతాడు. వెంటనే పురుగుల మందుతో హీరోయిన్ కలిపిన పెగ్గును హీరో తాగుతాడు. ఆ తరువాత హీరోయిన్ వచ్చి చూసేసరికి కాపాడమని హీరో వేడుకుంటాడు. హీరోయిన్ అతనిని కాపాడటానికి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఇరుక్కుంటది. పోలీసుల ముందు హీరోని తను హీరోయిన్ కోసమే సీక్రెట్ గా అక్కడికి వెళ్లానని ప్లేట్ ఫిరాయిస్తాడు. ఆ తర్వాత స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? హీరో తన లాప్టాప్ ని తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేశాడు? తనని కాపాడిన హీరోయిన్ పై ఎందుకు అంత పెద్ద నింద వేశాడు ? అనే విషయాలు తెలియాలంటే నూనకూజి అనే ఈ సినిమాని తప్పక చూడాలి. ఈ మలయాళ సినిమా చూశాక కడుపుబ్బా నవ్వుకోవడం మాత్రం ఖాయం.

Tags

Related News

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

Big Stories

×