BigTV English

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులకే సవాల్ విసిరే సైకో… సోషల్ మీడియా వాడే వాళ్ళు మస్ట్ వాచ్

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులకే సవాల్ విసిరే సైకో… సోషల్ మీడియా వాడే వాళ్ళు మస్ట్ వాచ్

OTT Movie : ఈరోజుల్లో సోషల్ మీడియా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా విషయం చేరాలంటే అది సోషల్ మీడియా ద్వారానే ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. పైగా ఇటీవల కాలంలో పలు సమస్యలపై స్పందించడానికి కూడా సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుంటున్నారు. ఏదైనా విషయం వైరల్ కావాలన్నా కూడా అది సోషల్ మీడియా వల్లనే సాధ్యం అవుతోంది. అలా సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే సోషల్ మీడియానే ముందు వరసలో ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం చెప్పుకోబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ మూవీలో సోషల్ మీడియా ఏ విధంగా సహాయపడిందో, ఆ మూవీ పేరు, కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.


స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ పేరు మరేమిటో కాదు లైన్ ఆఫ్ డ్యూటీ. ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఫ్రాంక్ బిన్ని అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ అనుకోకుండా ఒక చిన్నారిని షూట్ చేస్తాడు. ఆ ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. ఈ విషయం ఆ పోలీస్ ఆఫీసర్ ను ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. పైగా హీరోపై అదొక మచ్చలా పడిపోతుంది. ఈ క్రమంలో తనతో పాటు ఉద్యోగం చేసే తన కొలీగ్ కుమార్తెను ఒక కిడ్నాపర్ అపహరిస్తాడు. పైగా పోలీసులకే ఛాలెంజ్ విసురుతాడు ఆ సైకో. దీనిని సవాల్ గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ ఆఫీసర్ ఒక యంగ్ సోషల్ మీడియా రిపోర్టర్ తోడు అవుతుంది. ఆమె సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి సమాజంలో జరిగే దారుణమైన వాస్తవాలను లైవ్లో బయట పెడుతూ ఉంటుంది. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఈ మీడియా రిపోర్టర్ ను వాడి కిడ్నాపింగ్ ఆపరేషన్ ను ఎలా చేశారు? ఇందులో సోషల్ మీడియా పాత్ర ఏమిటి ? చివరికి కిడ్నాప్ అయిన అమ్మాయి దొరికిందా లేదా? అతను ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు? సోషల్ మీడియాను ఉపయోగించి ఆ క్రిమినల్ ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే లైన్ ఆఫ్ డ్యూటీ అనే ఈ సినిమాను చూడాల్సిందే.


In the Line of Duty | UK Trailer | Starring Aaron Eckhart

సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో వర్త్ వాచ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. నేటి యువత సోషల్ మీడియాను లేదా హేట్ ను స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సినిమాను చూస్తే అసలు సోషల్ మీడియాను ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయం స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఆరన్ యాఖట్టు ప్రధాన పాత్ర పోషించారు. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమా చూడకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ వెంటనే ఓ లుక్కేయండి.

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×