E-Paper
Advertisement

Bigg Boss 9 : నన్ను తొక్కి నువ్వు లేవకు, దివ్య పై రెచ్చిపోయిన రీతు 

Bigg Boss 9 : నన్ను తొక్కి నువ్వు లేవకు, దివ్య పై రెచ్చిపోయిన రీతు 
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మునుపటిలా ఆసక్తి కలిగించడం లేదు. బిగ్బాస్ యాజమాన్యం ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు అని బయట నుంచి కామెంట్స్. అలానే హౌస్ మేట్ ఎవరికి వాళ్ళ సెల్ఫ్ బిహేవియర్. ఇమ్మానుయేల్ సుమన్ శెట్టి మినహాయిస్తే పెద్దగా ఎవరి గేమ్ కూడా ఆకట్టుకోకపోవడం. గేమ్ చాలా బాగా ఆడుతున్న కూడా డిమాండ్ పవన్ గురించి డైలీ ఎపిసోడ్ లో చూపించకపోవడం ఇవన్నీ కూడా బిగ్ బాస్ షో మీలో కొంతమందికి ఆసక్తిని తగ్గించాలి అనేది వాస్తవమే.

అయితే వైల్డ్ ఫైర్ స్ట్రోమ్ అంటూ కొంతమందిని లోపలికి పంపించినప్పుడు పెద్దగా ఏదో జరగబోతుంది అని అందరూ ఊహించారు. రమ్య మోక్ష , దువ్వాడ మాధురి వంటి వాళ్లు షో కొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు అని ఆ రెండు వారాలు అనిపించింది. రమ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో కొంచెం పడిపోయింది. రమ్య, శ్రీజ బయటికి వెళ్లిన తర్వాత తనుజ కి బిగ్ బాస్ యాజమాన్యం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అనే వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

నన్ను తొక్కి నువ్వు లేవకు

Advertisement

దివ్య కళ్యాణ్ రీతు వీళ్ళ ముగ్గురు కింగ్స్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ కోసం వీళ్ళు ముగ్గురు మధ్య డిస్కషన్ జరిగింది. ఇదివరకే నువ్వు కెప్టెన్ అయ్యావు, దివ్య కూడా కెప్టెన్ అయింది ఇప్పటివరకు నేను అసలు కెప్టెన్ కాలేదు.

మళ్లీ మీ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా కూడా నాకు ఓకే ఎందుకంటే నన్ను తీయరు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కెప్టెన్ అయి కూడా తీశారు అంటే దాన్ని ఇంక నేను చెప్పలేను అన్నట్లు మాట్లాడింది రీతు.

Advertisement

నేను మాత్రం ఇప్పటి కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తే దివ్య మాత్రం నాకు ఇమ్యూనిటీ చాలా అవసరం నేను కెప్టెన్ అవ్వాలి అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో నేను నీకు సపోర్ట్ చేశాను, నువ్వు ఇప్పుడు నన్ను తొక్కి లేవాలి అని అంటూ రీతూ చెప్పింది.

బాగా ఆడే మనిషిని రిస్క్ లో పెడతావా?

మరోవైపు కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ బాగా ఆడే మనిషిని కూడా నువ్వు రిస్క్ లో పెడతావా అని దివ్య క్వశ్చన్ చేసింది. నువ్వు నీ గురించి మాట్లాడుకో పక్కన వాళ్ళ గురించి మాట్లాడకు అంటూ కౌంటర్ ఎటాక్ తో రీతు రెచ్చిపోయింది.

వీళ్ళు ముగ్గురు లోపల గొడవ పడుతుంటే బయట ఇమ్మానుయేల్, భరణి, సుమన్ శెట్టి, గౌరవ వీలు ముగ్గురు కూడా జోక్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. తిండి గురించి కూడా ఇప్పుడు మర్చిపోతారు అని అనడం మొదలుపెట్టారు.

Also Read: The Girl Friend : కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక, అంతలా కదిలిపోయింది ఏంటి?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×