BigTV English

Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా..

Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా..

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు శత్రువులు, ఎవరు ఎప్పుడు కలుస్తున్నారు, ఎవరు ఎప్పుడు విడిపోతున్నారు? ఏమీ అర్థం కాని పరిస్థితి. కానీ ట్విస్టులు అయితే మాత్రం అదిరిపోయాయని చెప్పాలి. ఆడవాళ్లను హరీష్ తక్కువ చేసి మాట్లాడారా అని నాగార్జున అడిగినప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ అవును అని చెప్పారు. అని ఒక రీతు చౌదరి మాత్రమే హరీష్ కి సపోర్ట్ గా మాట్లాడింది. ఈరోజు నామినేషన్ లో హరీష్ ను రీతు చౌదరి నామినేట్ చేసింది.


నామినేట్ కి కారణం 

రీతు చౌదరి హరీష్ ను నామినేట్ చేశారు. ఎప్పుడైనా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. నేను తినను, నేను వెళ్ళిపోతాను, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు అంటుంటారు. అదే అన్నం మీ ముందు గంటన్నర వెయిట్ చేసింది. మీ ఫ్యామిలీ గురించి అయినా మీరు తినాలి కదా. మీరు గివ్ అప్ చేసినందుకు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అంటూ చెప్పింది.

మాస్క్ మెన్ రిప్లై 

మీరు నిజంగా నా గురించి అంతలా ఆలోచిస్తే ఎందుకు నామినేట్ చేస్తున్నారు. మీకు నచ్చినట్లు నేను బతకను నాకు నచ్చినట్లు నేను బతుకుతాను. నేను లైఫ్ ను గివ్ అప్ చేయలేదు జస్ట్ ఫుడ్ ని గివ్ అప్ చేశాను అంటూ తనదైన స్థాయిలో సమాధానం ఇచ్చాడు హరీష్. మీ వల్లే మా హౌస్ లో ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అంటూ పాత విషయాలను తెలిపాడు హరీష్. మీరు పెద్ద యాక్టర్ అంటూ రీతు చౌదరి పై రెచ్చిపోయాడు.


మీ పర్సనాలిటీ ఇదా?

నేను అల్లరి అల్లరి చేసుకుంటూ, ప్రతిసారి నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతూనే లోపలికి వచ్చాను. నేను ఏ రోజు కూడా ఒక మనిషి దగ్గర ఇంకో మనిషి గురించి మాట్లాడలేదు. మీకు మీరు గొడవలు పెట్టుకుని నావల్ల గొడవ అవుతుంది అని చెబితే తీసుకోవడానికి నేను నాట్ రెడీ. నేను ఫుడ్ విషయంలో కూడా ప్రతిసారి అడిగి తీసుకున్నాను. ఎవరైనా తింటుంటే నాకు ఆకలేసి ఒక ముద్ద పెట్టండి అని అడిగాను. మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఫుడ్ పర్సనాలిటీ ఇదా అని క్వశ్చన్ చేసింది. ఏడ్చి ప్రూవ్ చేసుకోవలసిన అవసరం నాకు లేదు అంటూ రీతు చౌదరి ఎమోషనల్ గా గురయ్యారు.

Also Read: OG Film : పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకు. సుజీత్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

Related News

Bigg Boss 9 : దమ్ముంటే బిగ్ బాస్ ని అడగండి, ఆడవాళ్ళందరూ కలిసి మాస్క్ మెన్ పై రెచ్చిపోయారు

Bigg Boss 9 : అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ పంచాయతీ ఇంకా తెగలేదు 

Bigg Boss 9 Promo: నరాలు కట్ అయ్యే ప్రోమో, ఈరోజు ఎపిసోడ్ రచ్చ రచ్చే

Bigg Boss 9: బాడీ షేమింగ్ తో హీటెక్కిన నామినేషన్.. మూల్యం తప్పదా?

Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 నామినేషన్స్.. అతనే సెకండ్ ఎలిమినేట్..? ఒక్కొక్కరికి షాక్..

Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి

Big Stories

×