E-Paper
Advertisement

Bigg Boss 9: మహిళా కంటెస్టెంట్‌ను తన్నాడు… బిగ్ బాస్‌ హస్‌లో రివేంజ్ గేమ్స్

Bigg Boss 9: మహిళా కంటెస్టెంట్‌ను తన్నాడు… బిగ్ బాస్‌ హస్‌లో రివేంజ్ గేమ్స్
Advertisement

Bigg Boss 9: బుల్లితెర పై ప్రసారమయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో కి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ఒక తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం మరొక వారంలో ముగియనుంది. ప్రస్తుతం 15వ వారం కొనసాగుతుంది. ఇక ఈ వారం చివరిన గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతోంది. ఇక తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో కూడా ఈ కార్యక్రమం తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుంది.

విజయ్ సేతుపతి హోస్ట్ గా

తమిళంలో 9వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా కంటెస్టెంట్ శబరినాథ్ (Sabarinath) పలు వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే . తాజాగా ఈయన లేడీ కంటెస్టెంట్ వీజేపారు పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా పారు శబరిని వెనుక వైపు నుంచి సరదాగా తన్నింది అయితే ఆయన కూడా తనని అలాగే తన్నడంతో ఒక్కసారిగా పారు కింద పడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు.

కంటెస్టెంట్ పారును తన్నిన శబరి

Advertisement

ఇలా శబరి పారుని గట్టిగా తినటం వల్లే ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పారు పెద్దగా సీరియస్గా తీసుకోలేదని సరదాగా తీసుకుందని తెలుస్తోంది. అయితే గతంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే ఒక టాస్క్ లో భాగంగా ఆయన తనపై దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య హౌస్ లో జరుగుతున్న గొడవలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సరదాగానే తీసుకున్నారు.

Advertisement

ఇక శబరి కాస్త గట్టిగా పుష్ చేయటం వల్లే కంటెస్టెంట్ పారు కింద పడిపోయిందని తెలుస్తుంది కొంతమంది ఇలా రివెంజ్ తీర్చుకున్నారా బ్రో అంటూ కామెంట్లో చేయగా మరికొందరు సరదాగానే జరిగింది అంటూ ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం కూడా ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే మరి తమిళంలో ఈ కార్యక్రమంలో ఎవరు విన్నర్ గా నిలవబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సీజన్ కు మొదటిసారి విజయ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు అయితే కమల్ హాసన్ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో విజయసేతుపతి హోస్ట్ గా కొనసాగుతున్నారు.

Also Read: Annagaru Vostaru: కార్తీ ‘ అన్నగారు వస్తారు’ కు లైన్ క్లియర్… కొత్త రిలీజ్ డేట్ ఇదే?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×