E-Paper
Advertisement

Bigg Boss 9 : కళ్యాణ్ మెడ పట్టేసుకున్న పవన్, ఒరేయ్ ఇలా తయారయ్యారు ఏంట్రా?

Bigg Boss 9 : కళ్యాణ్ మెడ పట్టేసుకున్న పవన్, ఒరేయ్ ఇలా తయారయ్యారు ఏంట్రా?
Advertisement

Bigg Boss 9 : నేడు జరిగిన నామినేషన్స్ లో కళ్యాణ్.. పవన్ ను నామినేట్ చేశాడు. కెప్టెన్ టాస్క్ నుంచి నిన్ను తీస్తే నవ్వుకుంటూ వస్తావేంటి. కెప్టెన్సీ కి నీకు అర్హత లేదు అని నిన్ను పంపించేస్తే నువ్వు నవ్వుకుంటూ వెళ్తున్నావు. కానీ నువ్వు లోపలికి గేమ్ చూపించుకోవడానికి వచ్చావ్. అదే నాకు ప్రాబ్లం అనిపించింది. కష్టపడి ఆడుతాను అని లోపలికి వచ్చినప్పుడు. నాకంటే డి గ్రేడ్ గా ఉన్నోడికి ఛాన్స్ ఇస్తే నాకు ప్రాబ్లమే అవుతుంది.

మొత్తానికి కళ్యాణ్ పవన్ ను నామినేట్ చేసినప్పుడు అది మామూలుగానే సాగిపోయింది. అయితే పవన్ ఇమ్మానుయేల్ ను నామినేట్ చేశాడు. అప్పుడు బ్లూ టీం గురించి రెడ్ టీం గురించి ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఈ ఆర్గ్యుమెంట్లో నీది తప్పు అంటే నీది తప్పు అని కళ్యాణ్ మరియు పవన్ మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గుమెంట్ లో భాగంగానే రీతు కూడా మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఈ నామినేషన్ లో రీతు చౌదరి మరియు కళ్యాణ్ మధ్య విపరీతమైన గొడవ జరిగింది.

కళ్యాణ్ మెడ పట్టేసుకున్నాడు 

Advertisement

అయితే ఈ ఆర్గ్యుమెంట్ అనేది తారా స్థాయికి వెళ్ళిపోయింది. దాదాపు కొట్టుకోవడం ఒకటే తక్కువైంది. ఇలా మాట్లాడుతున్న తరుణంలో నీ గేమ్ నువ్వు ఆడట్లేదు. తనకోసం ఆడుతున్నావు అని కళ్యాణ్ అనేసాడు. అయితే విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైం లోనే కళ్యాణ్ మెడ పట్టేసుకున్నాడు పవన్. మరోవైపు ఇమ్మానుయేల్ షాక్ అయ్యాడు. వెంటనే పవన్ చేరుకొని ఆపుతున్నాను అని చెప్పాడు.

రీతు నామినేషన్ 

రీతు కూడా కళ్యాణ్ నామినేట్ చేసింది. ఇద్దరూ టాస్కుల గురించి మళ్లీ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. అయితే ఈ నామినేషన్స్ లో మాత్రం కొట్టుకోవడం మాత్రమే తక్కువైంది. ఏ స్థాయిలో అరుచుకోవాలో అందరూ ఆ స్థాయిలో అరుచుకున్నారు. పొరపాటున ఒకరి మీద ఒకరు చేయి చేసి కొట్టుకుంటారేమో అనే స్థాయికి ఈ గొడవ వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వీకెండ్ ఎపిసోడ్లో దీని గురించి చర్చ జరుగుతుంది.

Advertisement

అయితే కళ్యాణ్ మెడ పట్టుకోవడం అనేది అంతగా రిజిస్టర్ కాలేదు. తరువాత సంజనా కూడా వచ్చి పవన్ ను విపరీతంగా ఆపే ప్రయత్నం చేశారు. నీ మంచి గురించే ఆపుతున్నాను అంటూ సంజన చెప్పారు. మొత్తానికి పవన్ కి కూడా అది రియలైజేషన్ వచ్చింది అనిపిస్తుంది. ఒకవేళ అయితే మళ్లీ పవన్ మోకాళ్ళ మీద నిలుచుని సారీ చెప్పడం హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Bigg Boss 9 : మీ సేఫ్ గేమ్ బ్రేక్ చెయ్, ఇమ్మానియేల్ తో తనూజ బిగ్ ఫైట్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×