E-Paper
Advertisement

Bigg Boss 9 : మీ సేఫ్ గేమ్ బ్రేక్ చెయ్, ఇమ్మానియేల్ తో తనూజ బిగ్ ఫైట్

Bigg Boss 9 : మీ సేఫ్ గేమ్ బ్రేక్ చెయ్, ఇమ్మానియేల్ తో తనూజ బిగ్ ఫైట్
Advertisement

Bigg Boss 9 : ఇమ్మానియేల్ తనజా ను నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు ఎవరి ఇండివిడ్యువల్ గేమ్ వాళ్ళు ఆలోచించుకున్నారు. అప్పుడు తనుజ మాట్లాడుతూ ఇమ్మానుయేల్ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు అనే కారణం చెప్పింది. ఇమ్మానుయేల్ కి కెప్టెన్సీ వ్యాల్యూ తెలియదు. అని చెప్పావు నాకు ఆ పాయింట్ నచ్చలేదు.

సంజన హౌస్ లోకి ఎంటర్ అవ్వాలంటే నలుగురు త్యాగం చేయాలి బ్యాటరీ లెవెల్ పెరుగుద్ది అని గతంలో చెప్పారు. అప్పుడు కెప్టెన్సీ త్యాగం చేశాడు ఇమ్మానుయేల్. దానిని దృష్టిలో పెట్టుకొని తనుజ ఆ మాటలు చెప్పింది. ఇప్పుడు తనుజ కూడా నువ్వు చేసిందే కదా చెప్పాను అని మరోసారి గుర్తు చేసింది.

Advertisement

దీనికి సమాధానంగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ నలుగురం నాలుగు త్యాగం చేశాము. దానిలో భాగంగా నువ్వు కాఫీ త్యాగం చేశావు నేను కెప్టెన్సీ త్యాగం చేశాను. అని ఇమ్మానుయేల్ చెప్పాడు.

ఆరుగురిలో నన్నే టార్గెట్ చేసావ్ 

నిన్ను మొత్తం ఆరుగురు నామినేట్ చేశారు మొదట నువ్వు దివ్యతో ఆర్గ్యుమెంట్ చేశావు. తర్వాత సుమన్ భరణి అన్న కూడా నిన్ను నామినేట్ చేశారు గాని పెద్దగా నువ్వు వాళ్ళని ఏమీ అనలేదు మళ్ళీ నాతోనే డిఫరెంట్ చేస్తూ ఆర్గుమెంట్ చేసావ్. అంటే నీకు ఒక్కొక్కలతో ఒక్కొక్క రకమైన బాండింగ్ ఉంది.

Advertisement

ఇమ్మానియేల్ నువ్వు నామినేట్ చేయడానికి వచ్చిన ప్రతిసారి టంగ్ స్లిప్ అవుతున్నావ్. నీ దగ్గర సరిగ్గా పాయింట్స్ ఉంటే కరెక్ట్ గా మాట్లాడు. పెట్టే పాయింట్స్ కరెక్ట్ గా పెట్టు ఏదో పెట్టాలి అని పెట్టకు. నీ ఓన్ స్క్రిప్ట్ ని నువ్వు రాయకు. నీ సేఫ్ గేమ్ బ్రేక్ చేసి నీ గేమ్ ను వాడు. ఎవరు సపోర్ట్ చేసుకొని వస్తారు వాళ్ళ వెనకాల వెళ్ళకు.

ప్రతి నామినేషన్ కి వస్తాడు ఏమి అనలేనిది అది ఇది అని చెబుతాడు. అయితే ఇమ్మానియేల్ మాత్రం క్లారిటీగా ఆరుగురు నామినేట్ చేస్తే నువ్వు దివ్య తర్వాత నాతోనే ఆర్గ్యుమెంట్ చేశావు. అని గట్టి పాయింట్ మాట్లాడాడు. అతనికి వీరిద్దరి మధ్య బిగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.

Also Read: Bigg Boss 9 Telugu : రెస్పెక్ట్ నేర్చుకో దివ్య, భరణి ఇచ్చి పడేసాడు

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×