E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రెస్పెక్ట్ నేర్చుకో దివ్య, భరణి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu : రెస్పెక్ట్ నేర్చుకో దివ్య, భరణి ఇచ్చి పడేసాడు 
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నామినేషన్స్ ఒకటి సీక్రెట్ గాను మరొకటి పబ్లిక్ గా జరిగాయి. పబ్లిక్ గా జరిగిన నామినేషన్స్ లో భరణి దివ్య ను నామినేట్ చేశాడు. దివ్య నేను నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది. మనం ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాయిస్ అనవసరంగా పెంచి మాట్లాడటం వలన ఆ మంచితనం అనేది పోతుంది. ఇది నాకే చాలాసార్లు జరిగింది. ఇలా చేయొద్దు దివ్య అని నేను చాలాసార్లు నీకు చెబుతూ వస్తున్నాను. మా గురువుగారు వచ్చినప్పుడు కూడా నీకు ఇదే చెప్పారు.

ఇలా మాట్లాడుతున్న తరుణంలో కొంచెం వెటకారంగా రియాక్ట్ అయింది దివ్య. వెంటనే ఏమైనా పనుందా నీకు విను ఫస్ట్ చెప్పేది విను భరణి అన్నాడు. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య హీట్ మొదలైంది. నేను కొన్ని విషయాల్లో అరిచి మాట్లాడిన కూడా ఎందుకు కామ్ గా ఉంటున్నాను అంటే నా మీద ఎఫెక్షన్ చూపించారు కాబట్టి.

నాకు కూడా వెటకారం వచ్చు 

Advertisement

నేను కూడా అలానే మాట్లాడగలను. నేను కూడా వెటకారం చేయగలను. కానీ నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిట్స్ దాటి వెళ్ళాలి అనుకోను. ఆ రీసన్ వల్లే నేను సైలెంట్ గా ఉన్నాను. నీలో ఏమైనా చేంజ్ వస్తుందేమో అని చూశాను. నీలో చేంజ్ రాలేదు ఈ నామినేషన్ తర్వాత అయినా చేంజ్ అవుతావని చేస్తున్నాను.

రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో 

ఇలా మాట్లాడుతున్న ప్రాసెస్ లో ఎవరన్నారు నేను అలా గట్టిగా మాట్లాడుతున్నాను అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది దివ్య. ముందు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం మార్చుకో నేను మాట్లాడే విధానానికి నువ్వు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది దివ్య అంటూ భరణి అన్నాడు.

Advertisement

నేను ఇక్కడ ఎవరిని గౌరవం తగ్గించి మాట్లాడలేదు మీరు తప్పుగా మాట్లాడకండి అంటూ దివ్య మాట్లాడింది. ఈ ప్రాసెస్లో ఫింగర్ చూపిస్తూ మాట్లాడింది దివ్య. ఫింగర్ చూపించకు అంటూ భరణి తిరిగి మాట్లాడాడు. మాట్లాడే విధానం ఒకటి ఉంటది నీకు ఆ మాట్లాడే విధానం రాదు.

Also Read: Varanasi : వారణాసి ట్రైలర్ పై రామ్ పోతినేని రియాక్షన్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×